రాణా పెళ్లి…ప్రభాస్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే..ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

రాణా పెళ్లి…ప్రభాస్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే..ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

by Sainath Gopi

Ads

హమ్మయ్యా, మొత్తానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరూ  బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్తున్నరు..నిఖిల్, నితిన్ పెళ్లిల్లు కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా వాయిదా పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రాణా,ప్రభాస్ ల పెళ్లి గురించే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాణా కూడా ఆల్మోస్ట్ ఒకె అయిపోయినట్టే..

Video Advertisement

“And She said YES” అంటూ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేశాడు రాణా..క్యాప్షన్ పక్కనే లవ్ సింబల్ కూడా పెట్టాడు. ఆ అమ్మాయి ఎవరా అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్టయింది.. పేరు మిహికా బజాజ్, ఊరు హైదరాబాద్.. అవును హైదరాబాద్ అమ్మాయే.కాకపోతే ప్రస్తుతం ముంబాయిలో ఉంటుంది.. Dew drop design studio పేరిట  ఈవెంట్ అండ్ డెకార్ మేనేజ్మెంట్ కంపెనిని నిర్వహిస్తుంది.

రాణా పోస్టుకి నెటిజన్స్ కంగ్రాట్స్ అంటూ కొందరు, ఇంతకీ దేనికి యస్ చెప్పింది..యారీ నెం.1 ప్రోగ్రాం ఇంటర్వ్యూ ఇవ్వడానికా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నరు.. ఇదే పోస్టుకి సమంతా పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.. రాణా పోస్టుకి సమంతా “dead died” అంటూ కామెంట్ చేయడంతో నిన్ను చేసుకున్నాడుగా చైతూకూడా dead died ఆ అంటూ కొందరు,నువ్ చైతూని పెళ్లిచేసుకున్నప్పుడు మా పరిస్థితి ఇంతే అని రిప్లై కామెంట్లు పెట్టారు..

భళ్ళాల దేవుడు కూడా ఎగ్జిట్ అయిపోతే…ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ లో మిగిలింది ఒన్ అండ్ ఓన్లీ బాహుబలి…రియల్ లైఫ్ లో బాహుబలి వరించే దేవసేన ఎవరవుతారో…ఆ విషయాన్ని ఏ విధంగా రివీల్ చేస్తారో అనేది ఆసక్తికరంగా ఉంది. ఇది ఇలా ఉండగా…వెంకీ పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టు. రాణా పెళ్లి ప్రభాస్ ట్రోల్ల్స్ కి వచ్చింది. ఆమె ఒకే చెప్పింది అని రాణా పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో అందరు ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ సింగిల్స్ గ్రూప్ నుండి రాణాని తీసేసినట్టు ట్రోల్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ లో మరో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ప్రభాస్ ఏ కదా? చాలామంది తెలుగు అభిమానులు ప్రభాస్ పెళ్లి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపు ట్రెండ్ అవుతున్న ఈ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

 


End of Article

You may also like