ప్రభాస్ 21 అప్డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి.!

ప్రభాస్ 21 అప్డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి.!

by Megha Varna

Ads

బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు దేశమంతా ప్రభాస్ వైపు చూస్తుంది.ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.

Video Advertisement

ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ప్రభాస్ 21 కి సంభందించిన ఓ సప్రయిజ్ ని వైజయంతి మూవీస్ ఇప్పుడే విడుదల చేసింది. ఇంతకీ ఆ సప్రయిజ్ ఏంటంటే…ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకోనె. మరి వీరిద్దరి జోడి ఎలా ఉంటుందో చూడాలి. ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్ల్స్ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా “నేనింతే” సినిమాలోని వేణు మాధవ్ డైలాగ్. ఆ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20. 21.

22.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ చిత్రంలో బాగా బిజీగా ఉన్నాడు.చాలారోజుల తరువాత ప్రభాస్ ఫుల్ లెన్త్ లవ్ స్టోరీని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా UV క్రియేషన్స్ విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ చాలా బాగున్నాయి.

ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎన్నో రోజుల నుండి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.కరోనా టైంలో అందరికీ గుడ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది మన డార్లింగ్ 20 వ చిత్రం పై వచ్చిన అప్డేట్ అని చెప్పాలి.ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పై కొన్ని ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.

Also check: ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్


End of Article

You may also like