“THE FAMILY MAN season 2” తెలుగు లేకపోవడంపై…అమెజాన్ ప్రైమ్ పై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.!

“THE FAMILY MAN season 2” తెలుగు లేకపోవడంపై…అమెజాన్ ప్రైమ్ పై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

చాలా రోజుల వెయిట్ తర్వాత ద ఫ్యామిలీ మాన్ సీజన్ 2 విడుదల అయ్యింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019 లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించి వారే నిర్మిస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించారు.

Video Advertisement

శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో వారితో సాధారణ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తూ టాస్క్ లో ఎన్నో క్రైమ్స్ పరిష్కరిస్తూ చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి కేరళకు చెందిన మూస అనే ఒక తీవ్రవాది చర్యల నుంచి దేశాన్ని రక్షిస్తాడు. అక్కడితో సీజన్ వన్ ముగుస్తుంది. సీజన్ 2 లో శ్రీకాంత్ తన జాబ్ వదిలేసి ఐటి జాబ్ లో జాయిన్ అయ్యి తన కుటుంబం కోసం కూడా టైం కేటాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

కానీ ఇక్కడ కూడా మళ్లీ ఒక సమస్య రావడంతో తిరిగి టాస్క్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి శ్రీకాంత్ ఎదుర్కొన్న సమస్య ఏంటి దానిని ఎలా పరిష్కరించాడు అనేది తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే. అయితే సీజన్ 2 లో సమంత అక్కినేని ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఫ్యామిలీ వన్ సీజన్ వన్ ఒరిజినల్ హిందీ అయినా కూడా ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది. కానీ సీజన్ 2 మాత్రం కేవలం హిందీలోనే విడుదల అయ్యింది. సీజన్ 2 తెలుగు కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురు అవ్వడంతో సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2

#3#4#5#6#7#8#9#10#11#12#13#14


End of Article

You may also like