Ads
అయిపోయింది. ఏదైతే అవ్వకూడదు అని భయపడుతున్నామో, అదే అయిపోయింది. పబ్ జి బ్యాన్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. పబ్ జి అనేది కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు. ఇది చాలా మందికి కొంత కాలం నుండి ఒక ఎమోషన్ అయింది. కొంతమందికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. అలాంటి వాళ్లకి పబ్ జి ఎంతోమంది స్నేహితులను పరిచయం చేసింది.తిండి, నిద్ర కూడా త్యాగం చేసి పబ్ జి ఆడే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలా అవుతుందని అని మనలో కొంతమంది టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడే ఊహించాం. కొంతమంది మాత్రం అలా ఏం అవ్వదు అని ధైర్యంగా ఉన్నారు. కానీ ఆ భయపడిన వాళ్ళ మాటే నిజమైంది.
Video Advertisement
ఇప్పుడు చాలామందికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. పబ్ జి కి అంతలా అడిక్ట్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? పబ్ జి బ్యాన్ అయిపోయిన తర్వాత ఏ గేమ్ ఆడాలి? దాదాపు పబ్ జి ఆడేవాళ్ళందరి లో ప్రస్తుతం ఇవే ఆలోచనలు వస్తున్నాయి.
మీలో కొంత మందికి ఇదంతా చదువుతున్నప్పుడు ఓవర్ గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నిజంగా పబ్ జి కి అంతగా అటాచ్ అయినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం పబ్ జి బ్యాన్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ట్రోల్ల్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article