Ads
కరోనా టైంలో జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మీమర్స్ పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా కంటెంట్ ఫ్రీగా దొరికేస్తుంది. భారత్ లో మోస్ట్ డౌన్లోడ్ యాప్స్ లో ఒకటిగా ఉన్న టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్టార్ లు ఇప్పుడు ఎక్కడ అంటూ మీమర్స్ తెగ ట్రోల్ చేసి వదిలారు.
Video Advertisement
అది మర్చిపోక ముందే కేంద్ర ప్రభుత్వం జనాలకు మరో భారీ షాక్ ఇస్తూ, పబ్జీ గేమ్ ను బ్యాన్ చేసింది. కరోనా టైంలో దాదాపు దేశంలో పలు చోట్ల టీనేజర్లు తల్లిదండ్రుల జేబులకు భారీ ఎత్తున చిల్లు వేశారు. దీంతో చాలా రోజుల నుండి పబ్జీ గేమ్ ను ప్రభుత్వం బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్నో చర్చలు జరిగాయి. చైనా వ్యవహరించిన తీరుకు కోపంగా ఉన్న భారత్ చైనా మూలాలు ఉన్న యాప్స్ ను వరుసగా నిషేధించారు. అందులో పబ్జీ కూడా ప్లే స్టోర్,యాప్ స్టోర్ నుండి ఎగిరిపోయింది.
అయితే ఇవాల్టి నుండి భారతదేశంలో కూడా అధికారికంగా పబ్ జీ బ్యాన్ సర్వర్ ఓపెన్ అవడం లేదు. దాంతో సోషల్ మీడియా లో మీమర్స్ తమ క్రియేటివిటీకు పని చెబుతున్నారు. దాని ఫలితంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పబ్ జీ పైన ఉన్న మీమ్స్ దర్శనమిస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article