“ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగే ఉంది” అంటూ…RRR కొత్త పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్.!

“ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగే ఉంది” అంటూ…RRR కొత్త పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం మన ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్ ఆర్ఆర్ఆర్ అప్డేట్. అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఎదురు చూడడానికి, ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి.ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్రీమ్ కాంబినేషన్, ఐదు భాషల్లోనూ విడుదలైన మోషన్ పోస్టర్ ,ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో, అక్టోబర్ 22వ విడుదలైన రామరాజు ఫర్ భీమ్ వీడియో, అలాగే ఆర్ఆర్ఆర్ టీం నుండి వచ్చే అప్డేట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది.

Video Advertisement

trolls on rrr new poster

అయితే లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలయ్యింది. లాక్ డౌన్ కారణంగా సినిమాల షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందేమో అనే అనుమానం ప్రజల్లో నెలకొంది. మధ్యలో అప్డేట్స్ ఇస్తున్నా కూడా సినిమా విడుదల తేదీ గురించి మాత్రం ఎక్కడా చెప్పకపోవడంతో నిజంగానే విడుదల ఆలస్యం అయ్యేలాగా ఉంది అని అనుకున్నారు ప్రేక్షకులు. పండగకి, లేదా ఇతర ఏదైనా ప్రత్యేక సందర్భాలకి ఒక పోస్టర్ లాంటిది విడుదల చేస్తూనే ఉన్నారు.

trolls on rrr new poster

అలా విడుదల చేసే ముందు అప్డేట్ కూడా ఇస్తున్నారు. కానీ ఇవాళ ఎటువంటి అప్డేట్ లేకుండా సర్ప్రైజ్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు సినిమా బృందం. ఈ పోస్టర్ తో పాటు సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. పాటల మినహా సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది అని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారు అని, మిగిలిన పని కూడా అయిపోతుంది అని ఆ అప్డేట్ యొక్క సారాంశం. ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like