“బన్నీ సిటీ మార్ సాంగ్ ని చెడగొట్టారు కదయ్యా.?” అంటూ సల్మాన్ ఖాన్ రాధే “సాంగ్” పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

“బన్నీ సిటీ మార్ సాంగ్ ని చెడగొట్టారు కదయ్యా.?” అంటూ సల్మాన్ ఖాన్ రాధే “సాంగ్” పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా రాధే మే 13 వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. అదే రోజు జీ ప్లెక్స్ ద్వారా ఓటీటీ లో కూడా విడుదల అవ్వబోతోంది. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. కొద్ది రోజుల క్రితం రాధే ట్రైలర్ విడుదల అయ్యింది.trolls on salman khan radhe seeti maar song

Video Advertisement

ట్రైలర్ లో ఫైట్స్, డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ట్రైలర్ లో ప్రేక్షకుల దృష్టిని ఇంకొకటి కూడా ఆకర్షించింది. అదే సిటీ మార్ పాట. 3 సంవత్సరాల క్రితం విడుదలైన దువ్వాడ జగన్నాథం లోని సిటీ మార్ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. దీనికి మెయిన్ అట్రాక్షన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్ ఇంకా స్టైల్. అయితే ఇప్పుడు సిటీ మార్ పాట ని రాధే కోసం హిందీలో రీమేక్ చేశారు.


ఈ పాటకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. హిందీ వెర్షన్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సిటీ మార్ హిందీ వెర్షన్ వీడియో సాంగ్ ఇవాళ విడుదలయ్యింది. ఒకసారి ఏదైనా ఒక పాట సూపర్ హిట్ అయితే అదే పాటని రీమేక్ చేస్తే కచ్చితంగా ఒరిజినల్ తో పోలుస్తాం. అదే ఒరిజినల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది అయితే కచ్చితంగా కంపేర్ చేస్తాం. అలా ఇవాళ విడుదలైన హిందీ సిటీ మార్ ని చాలా మంది తెలుగు వర్షన్ తో కంపేర్ చేస్తున్నారు. రాధే సినిమాలోని సిటీ మార్ పై సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9

#10


End of Article

You may also like