“ఇదెక్కడి సీరియల్ రా మావా…ప్లేన్ లో ఎంగేజ్మెంట్ ఏంటి.?” అంటూ ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

“ఇదెక్కడి సీరియల్ రా మావా…ప్లేన్ లో ఎంగేజ్మెంట్ ఏంటి.?” అంటూ ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

మన తెలుగు చానల్స్ లో ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా ఫేమస్ అయినవి సీరియల్స్. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి ఇంకొన్ని డైరెక్ట్ కొత్త కాన్సెప్ట్ తో తీసిన సీరియల్స్ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుండి మన మెయిన్ స్ట్రీమ్ చానల్స్ ఎన్నో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సీరియల్స్ తీసుకొస్తున్నారు.

Video Advertisement

trolls on engagement in plane

ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది. కొన్ని సీరియల్స్ లో కొన్ని సీన్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల ట్రోల్స్ చూస్తూనే ఉంటాం. ఇటీవల కూడా సీరియల్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం జీ తెలుగు లో ప్రారంభమైన సీరియల్ మిఠాయి కొట్టు చిట్టెమ్మ.

సీరియల్ మొదలయ్యి కొన్ని రోజులే అయినా కూడా టాప్ టిఆర్పి తో దూసుకుపోతోంది. అయితే ఈ సీరియల్ లో ఇటీవల ఒక సీన్ టెలికాస్ట్ అయ్యింది. అందులో పైలెట్ అయినా హీరోని డ్యూటీ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పి ఫ్లైట్ లోకి పిలిచి ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. ఫ్లైట్ లో ఎంగేజ్మెంట్ జరగడం అనే విషయం చాలా మందికి వింతగా అనిపించింది. దాంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11

#12


End of Article

You may also like