Ads
ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 46వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇవాళ విడుదల చేశారు. అందులో మొదటిగా సర్కారు వారి పాట టీజర్ విడుదల చేశారు. సినిమాకి పరశురాం పట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో మహేష్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉంది.
Video Advertisement
అయితే ఈ సినిమా మాత్రమే కాకుండా 11 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారు ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ఎనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వివరాలన్నింటినీ ఇవాళ విడుదల చేశారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని తమన్ సంగీత దర్శకత్వం అందించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫుల్ హెడేక్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ అల వైకుంఠపురంలో సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ పూజ హెగ్డే హీరోయిన్ గా రిపీట్ చేయడం పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article