Ads
ఎన్నో రోజుల వెయిటింగ్ తర్వాత నిన్న రాత్రి నాని 25 వ సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. చాలా మంది రాత్రే సినిమా చూశారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన వి సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నుంచి ఎక్కువ ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయొద్దని, ఇది స్ట్రైట్ సినిమా అని అర్థం వచ్చేలా చెప్పారు నాని.
Video Advertisement
ఏదేమైనా ఒక్క రోజులో సినిమా ఫలితం తేల్చడం కూడా కష్టమే. ప్రస్తుతం యావరేజ్ గా నడుస్తున్న సినిమా కొద్ది రోజులు ఆగితే హిట్ టాక్ రావచ్చు. అందుకే ఇప్పుడే సినిమా రిజల్ట్ అనేది చెప్పలేం. సినిమా స్టోరీ వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్లు కొంతమంది అయితే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కూడా ఎక్కడో ఆల్రెడీ విన్నట్టు ఉండడంతో డిసప్పాయింట్ అయిన వాళ్లు కొంతమంది ఉన్నారు. ఈ సినిమాకి సంగీతం అమిత్ త్రివేది అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎస్.ఎస్.తమన్ అందించారు. వి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article