అంచనాలను అందుకోలేకపోయిన “V” పై ట్రెండ్ అవుతున్న టాప్ 25 ట్రోల్ల్స్.!

అంచనాలను అందుకోలేకపోయిన “V” పై ట్రెండ్ అవుతున్న టాప్ 25 ట్రోల్ల్స్.!

by Mohana Priya

ఎన్నో రోజుల వెయిటింగ్ తర్వాత నిన్న రాత్రి నాని 25 వ సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. చాలా మంది రాత్రే సినిమా చూశారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన వి సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నుంచి ఎక్కువ ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయొద్దని, ఇది స్ట్రైట్ సినిమా అని అర్థం వచ్చేలా చెప్పారు నాని.

Video Advertisement

ఏదేమైనా ఒక్క రోజులో సినిమా ఫలితం తేల్చడం కూడా కష్టమే. ప్రస్తుతం యావరేజ్ గా నడుస్తున్న సినిమా కొద్ది రోజులు ఆగితే హిట్ టాక్ రావచ్చు. అందుకే ఇప్పుడే సినిమా రిజల్ట్ అనేది చెప్పలేం. కానీ రాత్రి నిద్ర మానుకొని చూసిన ఎంతోమంది కొంచం డిసప్పాయింట్ అవడంతో తమకి అనిపించిన విధంగా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వాళ్లు సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యారు, అసలు సినిమా విడుదలయ్యే ముందు పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని సరదాగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం వి సినిమాపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7 #8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22

#23

#24

#25

#26

 


You may also like