వంశి పైడిపల్లి దర్శకత్వం లో దళపతి విజయ్‌ వారిసు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో దళపతి విజయ్‌ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

Video Advertisement

ఈ మూవీ తోనే వంశి పైడిపల్లి తమిళ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అలానే దిల్ రాజు కి కూడా ఇదే మొదటి తమిళ్ సినిమా. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా హై లో వున్నాయి.

netizens fire on thalapthy vijay..!!

ఈ మూవీ సాంగ్స్ కూడా అందరికీ నచ్చాయి. తాజాగా వారసుడు ట్రెయిలర్ ని కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ ట్రెయిలర్ మాత్రం తీవ్ర ట్రోలింగ్స్ కి గురవుతోంది. ఇక అసలు ఏమైంది..?, ఎందుకు ట్రెయిలర్ తీవ్ర ట్రోలింగ్స్ కి గురవుతోంది అనేది చూస్తే.. ఈ సినిమా కథ లో ఏ కొత్తదనం లేదు. టాలీవుడ్ లో వచ్చిన ఫ్యామిలీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీనే వంశీ పైడిపల్లి మళ్ళీ తీసుకు వచ్చారు. ఈ కాన్సెప్ట్ తో చాలా మూవీస్ వచ్చాయి. ఓ పెద్ద ఫ్యామిలీ, వ్యాపారం, అంతా ఒకే అనుకుంటే హీరో వాళ్ళ నాన్న కంపెనీని లాక్కోవాలని చూసే విలన్.

did you notice this in ranjithame song from varisu..??

కానీ హీరో మాత్రం ఆ విలన్ చేత చిక్కకుండా చూసేందుకు చూస్తాడు. ఇది జస్ట్ ఓ రొటీన్ స్టోరీ ఏ. మళ్ళీ అలా స్టోరీ ని తీసుకు రావడం తో ఈ మూవీ ట్రైలర్ ని ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది స్టార్స్ ఈ కాన్సెప్ట్ తో సినిమాలు చేసారు. ఇటు అటు పాత కథలని మార్చి ఈ సినిమా ని తీసుకు వచ్చినట్టుంది ట్రోల్స్ చేస్తున్నారు. ఏకంగా వీడియోల తోనే ట్రోల్స్ చేసేస్తున్నారు. ఈ సినిమా సంక్రాతి కి రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా తమిళ్ లో తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది అనేది చూడాలి.