అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయఅధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంకాట్రంప్ రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్ ధరించి అహ్మదాబాద్ నగరంలో అడుగుపెట్టారు.

Video Advertisement

తన తండ్రితోపాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఏ వన్ విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇండియా రావడంపై మన తెలుగు పేజెస్ లో వచ్చిన ట్రోల్ల్స్ ఇవి..! చూసి నవ్వుకోండి.!!

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.