అషు రెడ్డి నిజంగానే హరికి బైక్ గిఫ్ట్ ఇచ్చిందా.? ఈ విషయంపై స్పందించిన నటి.!

అషు రెడ్డి నిజంగానే హరికి బైక్ గిఫ్ట్ ఇచ్చిందా.? ఈ విషయంపై స్పందించిన నటి.!

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, చల్ మోహన్ రంగ వంటి సినిమాల్లో నటించి, తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన నటి అషు రెడ్డి. బిగ్ బాస్ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో కూడా పాల్గొని అషు రెడ్డి అలరిస్తున్నారు. ప్రస్తుతం అషు రెడ్డి కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో చేస్తున్నారు.why makes are adding romantic track to tv shows

Video Advertisement

ఈ ప్రోగ్రాంలో ప్రముఖ కమెడియన్ హరితో కలిసి అషు రెడ్డి పర్ఫామెన్స్ చేస్తారు. వీళ్ళ ఇద్దరి పెయిర్ కి చాలా క్రేజ్ ఉంది. ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరికీ మధ్య వచ్చే ఫన్నీ డైలాగ్స్, పంచ్ లని ఎంజాయ్ చేస్తారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో అషు రెడ్డి హరికి బైక్ కొనిపెట్టినట్టు మనకి టీవీలో చూపించారు.ashu reddy hari bike

చాలా మంది ఇది నిజం అనుకుంటే, కొంత మంది మాత్రం, “ఇదేదో టిఆర్పి కోసం చేశారు. నిజంగా తను బైక్ ఏమీ కొనివ్వలేదు” అని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అషు రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. అందులో అషు తాను హరికి బైక్ కొంటున్న ప్రాసెస్ మొత్తం వివరంగా వీడియో తీసి పెట్టారు. దాంతో చాలా మంది నెటిజన్లు “నిజమైన స్నేహం అంటే మీదే” అని అషుని మెచ్చుకుంటున్నారు.

watch video :


End of Article

You may also like