Home Viral వైరల్ అవుతున్న ట్విట్టర్ సీఈవో “పరాగ్ అగర్వాల్” పాత ట్వీట్స్..? అందులో ఎక్కువ ట్వీట్స్ ఈ సింగర్ మీదే..?

వైరల్ అవుతున్న ట్విట్టర్ సీఈవో “పరాగ్ అగర్వాల్” పాత ట్వీట్స్..? అందులో ఎక్కువ ట్వీట్స్ ఈ సింగర్ మీదే..?

by Mohana Priya

తాజాగా ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ భారతీయులు. టెక్‌ ప్రపంచంలో మరో భారతీయ నాయకుడు చేరాడు. పలు సంస్థల్లో భారతీయులు తమ టాలెంట్ తో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ట్విట్టర్ సంస్థలో తాను చేసిన సేవలకు గాను పరాగ్ అగర్వాల్ సీఈవో పదవికి అర్హులయ్యారు.

మైక్రోసాఫ్ట్ కి ఓ సత్య నాదెళ్ల.., గూగుల్ కి సుందర్ పిచాయ్.. తాజాగా ట్విట్టర్ కి పరాగ్ అగర్వాల్.. ఇది భారతీయులకు గర్వించదగ్గ పరిణామం. ఈ నేపధ్యంలో పరాగ్ చేసిన కొన్ని పాత ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. ప్రస్తుతం వాటిలో కొన్ని ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Parag Agarwal

#1 ఈ ట్వీట్‌లో పరాగ్, సింగర్ శ్రేయ ఘోషల్ చేసిన ఒక ట్వీట్‌కి, “డిపి బాగుంది శ్రేయ. ఏంటి సంగతులు? ” అని రిప్లై ఇచ్చారు.

twitter ceo parag agarwal old tweets goes viral

#2 మరో ట్వీట్‌లో తనకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని, తన ట్విట్టర్ ని ఫాలో అవ్వమని రాసారు. అలాగే ఇంకా కొన్ని విషయాలపై ట్వీట్లు చేసారు.

twitter ceo parag agarwal old tweets goes viral

#3 ఇంకొక ట్వీట్‌లో కూడా ఇలాగే కొన్ని విషయాలపై మాట్లాడారు. మధ్యలో శ్రేయ ఘోషల్ గురించి కూడా కొన్ని ట్వీట్లు చేసారు.

twitter ceo parag agarwal old tweets goes viral#4  ఒక ట్వీట్‌లో, “లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తున్నప్పుడు నువ్వు గుర్తొస్తావు” అని శ్రేయ ఘోషల్ ని ఉద్దేశించి రాసారు.

twitter ceo parag agarwal old tweets goes viral

#5  తర్వాత కూడా ఇంకా కొంచెం విషయాలపై ట్వీట్ చేసారు. అలాగే, శ్రేయా ఘోషల్ పై కూడా కొన్ని ట్వీట్లు చేసారు. ఒక ట్వీట్‌లో శ్రేయా ఘోషల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

twitter ceo parag agarwal old tweets goes viral

#6  మరో ట్వీట్‌లో జాత్యహంకారాన్ని ఉద్ధేశించి తన అభిప్రాయాన్ని  వ్యక్తం చేసారు పరాగ్.

twitter ceo parag agarwal old tweets goes viral

ఇంకొక విషయం ఏంటంటే పరాగ్, శ్రేయ ఘోషల్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. పరాగ్ సీఈవోగా నియమితులైన తర్వాత శ్రేయ ఘోషల్ సోషల్ మీడియా వేదికగా పరాగ్ ని అభినందించారు.

You may also like