ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉమైర్ సంధు చేసిన కామెంట్లు తో సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కె ఆర్ కె, ఉమైర్ సంధు మాటలకి టాలీవుడ్ అభిమానులు ఊరుకోవడం లేదు. కె ఆర్ కె, ఉమైర్ సందు హీరోయిన్ల గురించి హీరోల గురించి ఇలా వాళ్ళకి నచ్చిన వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Video Advertisement

గత రెండు రోజులుగా మామూలు రచ్చ చేయడం లేదు వీళ్ళు. హీరోలనే టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఉమనైజర్ అని అన్నారు. అలానే మహేష్ బాబు పూజ హెగ్డే తో కలిసి ఉంటుంది అని కూడా అన్నాడు. దీంతో ఒక గేమ్ ఆడేసుకుంటున్నారు.

mahesh fans fire on umair sandhu on spreading rumours about mahesh..

పైగా మా హీరోల గురించి నువ్వు చెప్పేది ఏమిటి అంటూ గట్టిగా వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు వెనకడుగు వేయడం లేదు. సమంత, నాగ చైతన్య మీద చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏ మాయ చేసావే సినిమా టైం నుండి కూడా సమంత నాగ చైతన్య ప్రేమించుకుంటున్నారు. తర్వాత ఏడు అడుగులు వేశారు ఈ జంట.

did naga chaitanya met samantha in hospital..

ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. విడాకుల గురించి చాలా వార్తలు వచ్చాయి. సమంతది తప్పు అంటే నాగ చైతన్యది తప్పు అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వార్తలని స్ప్రెడ్ చేశారు. ఇక తాజాగా ఉమైర్ సందు ట్వీట్ విషయానికి వస్తే..

nagarjuna about sam-naga chaitanya divorce

నాగ చైతన్య ఒక చెడ్డ భర్త అని మానసికంగా శారీరకంగా సమంత ని హింసించాడని చెప్పాడు. అలానే చైతన్య వలన ప్రెగ్నెంట్ అయ్యాను.అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేధింపులు తట్టుకోలేక విడిపోయాను అని సమంత చెప్పినట్లు ట్వీట్ చేశాడు.

ఇది చూసే సమంత నాగ చైతన్య ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. నీకు సమంత వచ్చి చెప్పిందా అంటూ ఏకిపారేస్తున్నారు. నకిలీ వార్తలని స్ప్రెడ్ చేస్తే బాగోదు అంటూ వార్నింగులు కూడా ఇచ్చేస్తున్నారు.