“ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” హీరోయిన్ రియల్ లైఫ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

“ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” హీరోయిన్ రియల్ లైఫ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

by Megha Varna

Ads

చాలామంది ఒక్క పని కూడా సక్రమంగా చేయలేక ఇబ్బంది పడుతుంటారు.కాని కొందరు ఒకేసారి రెండు మూడు పనులు సునాయాసంగా చేసేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తుంటారు.ఇలాంటి వాళ్ళు చాలావరకు సామాన్య జీవితం గడపడం వల్లనో లేక అతితక్కువ ప్రజలు ఆదరించే కళలు కలిగి ఉండడం వల్లనో వీళ్ళ గురించి జనాలకు పెద్దగా తెలియదు.ఇక ఇప్పుడిప్పుడే ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పీపుల్ జనాల పై ఎక్కువగా ప్రభావం చూపే సినిమాలలోకి, స్పోర్ట్స్ లోకి వస్తుండడంతో వాళ్ళ గురించి ఎక్కువగా తెలుస్తుంది.

Video Advertisement

ఇక ఈ మల్టీ టాలెంటెడ్ పీపుల్ లిస్ట్ లో ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లివి లాంటివారు కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే.ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య హీరోయిన్ రూప కూడా చేరారు.

ఈమె ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య చిత్రంలో కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది.అందుకే ఈమె గురించి సినీ అభిమానులు తెలుసుకోవడానికి తెగ రీసెర్చ్ చేస్తున్నారు.ఈ టైంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

రూప హీరోయిన్ కంటే ముందు ఒక ఎంబిబిఎస్ స్టూడెంట్ అలాగే భరతనాట్యం డాన్సర్ అని తెలుస్తుంది.దీనితో మనోళ్లు రూపను ఏ బ్యూటీ విత్ మెనీ టాలెంట్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా బ్యూటీ విత్ మెనీ టాలెంట్స్ అనేది చాలా రేర్ గా ఉంటారు.అలాంటి వారిలో రూప లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఉండడం సినీ అభిమానులను ఆకర్షిస్తుంది.

watch video:

also watch:


End of Article

You may also like