హీరో సిద్ధార్థ్ భార్యను ఎప్పుడైనా చూసారా..? ఆమె గురించి మీకు ఈ విషయం తెలుసా..?

హీరో సిద్ధార్థ్ భార్యను ఎప్పుడైనా చూసారా..? ఆమె గురించి మీకు ఈ విషయం తెలుసా..?

by kavitha

హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకం గా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన హీరో గా నటించిన “బొమ్మరిల్లు” సినిమా వచ్చి ఇన్నేళ్లయినా.. హీరో సిద్ధార్థ్ ను ఎవ్వరు మర్చిపోలేదు. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమా తరువాత “ఓయ్”, “ఓ మై ఫ్రెండ్” సినిమాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. సినిమాల పరం గా సిద్ధార్థ్ మంచి పేరునే మూటగట్టుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి సిద్ధార్థ్ కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

Video Advertisement

siddharth wife 1

హీరో సిద్ధార్థ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. 2003 వ సంవత్సరం లోనే.. తన పొరుగింట్లో ఉండే మేఘన అనే అమ్మాయిని హీరో సిద్ధార్థ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి అయ్యిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విబేధాలు వచ్చాయి. దానితో వీరిద్దరూ వివాహ బంధానికి స్వస్తి పలికి 2007 లో విడిపోయారు.

siddharth wife 2

అప్పటికీ వీరిద్దరికి మొగ్లీ అనే బాబు పుట్టాడు. విడాకుల తరువాత కొడుకు సంరక్షణను మొగ్లీ నే తీసుకున్నాడు. ఆ తరువాత సిద్ధార్థ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత ఓ టాప్ హీరోయిన్ సిద్ధూ ప్రేమాయణం నడిపాడు అన్న వార్తలు మాత్రం హల్ చల్ చేశాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ “మహా సముద్రం” అనే సినిమా తో బిజీ గా ఉన్నారు. టాలీవుడ్ నటుడు శర్వానంద్ కూడా ఈ సినిమాలో సిద్ధార్థ్ తో స్క్రీన్ పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. కరోనా కారణం గానే విడుదల ను వాయిదా వేశారు.


You may also like