Ads
అసలే ప్రపంచం మొత్తం కరోనా తో విల విల లాడుతుంది..ప్రజల ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు ..ఎవరికీ ఎలాంటి సమస్య ఎప్పుడు వచ్చిపడుతుందో తెలియట్లేదు..ఇలాంటి సమయాల్లో మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం మొదలు డైల్ చేసేది..100 పోలీసుశాఖ కి..ఆరోగ్య సమస్యలు వస్తే 108 కి..ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన పడిన వారు పిలవగానే మనముందు త్వరగా రావటానికి ప్రయత్నిస్తారు..కానీ కొందరు ఆకతాయిలు ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా ఫేక్ కాల్స్ చేసి..ఇబ్బంది పెడుతున్నారన్నది వాస్తవం
Video Advertisement
ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో వెలుగు చూసింది.కరోనా లాంటి విపత్కర సమయాల్లో ఎవరికీ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన త్వరగా స్పందించేలా కొన్ని హెల్ప్ లైన్స్ నంబర్స్ ప్రభుత్వాలు ఇచ్చారు..అయితే ఒక యువకుడు హెల్ప్లైన్ నెంబర్ కి డైల్ చేసి నాకు అర్జెంటు గా సమోసాలు కావలి..చట్నీ కూడా అద్దిరిపోవాలి…ఎంత వీలైతే అంత త్వరగా నాకు పట్టుకురా పనిలో పనిగా నాలుగు పిజ్జా లు తీసుకురా …మన ఊర్లో ఈ టైం లో మందు ఫిగర్స్ ఎక్కడ అంటారు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు…ఇలాంటి ఫేక్ కాల్స్ తరచూ వస్తూనే ఉంటాయి,కాల్ సెంటర్ ఉద్యోగి తెలివిగా వ్యవహరించి..ఆర్డర్ చేసినట్టుగా నటించి..ఆ కాల్ ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు …ఇప్పుడు అతగానికి గట్టిగానే పనిష్మెంట్స్ ఇస్తున్నారు
ఈ వ్యవహారం చుసిన మేజిస్ట్రేట్ కి కోపం వచ్చి….ఎలాగైనా వీరుడికి బుద్ది చెప్పాలనే ఉద్దేశం తో…ఒక గుణపాఠం నేర్పించారు…వీడిని పట్టుకోడానికి ఒక ప్లాన్ గీసిన అధికారులు అతని నెంబర్ కి డయల్ చేసి.మీ అడ్రెస్స్ చెబితే మీరు ఇచ్చిన తిను బండారాలు తీసుకొని వస్తాం అని చెప్పారు.ఇంతలోపే పొలిసు వారు వాడి లొకేషన్ ని ట్రేస్చేసి..వచ్చారు అతను నిజంగానే అమాయకుడిలానే ఉన్నాడు చేసింది ఒక వెధవ పని నిజంగానే ఎవరైనా వస్తారా అలా కొంచెం కూడా అనుమానం రాలేదు ఇతగాడికి అతని మొత్తం వివరాలు చెప్పేసాడు
అతన్ని పెట్టుకుందాం అని వచ్చిన అధికారులు నిజంగానే సమోసాలు ఇచ్చారు.’నాకు సమోసాలు భలే ఇష్టం..తినకుండా బ్రతకలేను అంతో అక్కడే తిన్నాడు ఇక వీడి పని పట్టడానికి పోలీసులు వచ్చారు వీడి అమాయకత్వం చూసి వాళ్ళకి జాలేసింది.ఇక వేడికి పనిష్మెంట్ ఇవ్వాలి గా ..
అతనికి శిక్ష గా రాత్రంతా వాడితో డ్రైనేజీలు అన్ని శుభ్రం చేయించారు…. నీవల్ల కాదంటే చెప్పు ఇంకో పది సమోసాలు ఆర్డర్ చేస్తాం.అతనికి బుద్ది చెబుతూ పరిసరాలు అన్ని శుభ్రం చేయించారు పోలీసులు.అక్కడ ఉన్నవారంతా ఇతను చేసిన వెధవ పని తెలుసుకుని.మేజిస్ట్రేట్ విధించిన శిక్షకి మీచుకున్నారు ఆ ఆకతాయి మీద మరింత కోపం ప్రదర్శించారు స్థానికులు…|
End of Article