చార్జింగ్ పెట్టి ల్యాప్ టాప్ వాడుతున్నారా.. అయితే చాలా ప్రమాదం..!!

చార్జింగ్ పెట్టి ల్యాప్ టాప్ వాడుతున్నారా.. అయితే చాలా ప్రమాదం..!!

by Sunku Sravan

Ads

మనకు ఎలక్ట్రానిక్ వస్తువుల తో ఎంత లాభము వాటిని సరిగా ఉపయోగించకపోతే ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఏ వస్తువైనా సరైన ప్రికాషన్స్ తో ఉపయోగించాలీ. ప్రస్తుతం ఇంట్లోనే చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనివల్ల అధికంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకం పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకంలో తప్పనిసరిగా ఛార్జింగ్

Video Advertisement

ఉండాలి. ఒకవేళ ఛార్జింగ్ లేకుంటే చార్జింగ్ పెట్టి ఫుల్ చార్జ్ అయిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. కానీ కొంతమంది చార్జింగ్ పెట్టి లాప్ టాప్ లు మొబైల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. అది ఎంత ప్రమాదం ఇప్పటికీ చాలా సందర్భాల్లో రుజువైంది. అదే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చార్జింగ్ కనెక్ట్ చేసిన ల్యాప్టాప్ వాడు తో విద్యుత్ షాక్ తగిలి ఒక యువతి మృతి చెందింది. పూర్తి వివరాలు చూస్తే కడప

జిల్లాలోని బి కోడూరు మండలం మేకవారిపల్లె కు చెందిన సుమలత విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నది. కరోనా కారణంగా ఆమె వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఈ తరుణంలో ఇంటి వద్ద నుంచే తన విధులు నిర్వహిస్తోంది. అయితే ప్రతిరోజు ల్యాప్టాప్ ద్వారా వర్క్ చేస్తూనే ఉండేది. కానీ మధ్యలో చార్జింగ్ టెన్ పర్సెంట్

కు చేరుకోవడంతో వెంటనే ఛార్జింగ్ పెట్టే కేబుల్ ల్యాప్టాప్ కు అనుసంధానం చేసింది. అలా కొద్దిసేపు వరకు చేసిన తర్వాత లాప్టాప్ చాలా హిట్ అయ్యింది. ఓల్టేజ్ కరెంట్ రావడంతో అందులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆమెకు కరెంట్ షాక్ తగిలి తీవ్రమైన గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 40 శాతం కాలిన గాయాలతో విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


End of Article

You may also like