ఇదెక్కడి మాస్ మావా ! వకీల్ సాబ్ మాస్ అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 మిమ్స్ ఇవే

ఇదెక్కడి మాస్ మావా ! వకీల్ సాబ్ మాస్ అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 మిమ్స్ ఇవే

by Sunku Sravan

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లేటెస్ట్ సెన్సేషన్ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఏప్రిల్ 9 విడుదల అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ని ott లోకి కూడా విడుదల చేసారు దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ సినిమా హైయెస్ట్ వ్యూస్ సాధించింది రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ప్రేక్షకులు బుల్లి తెర మీద కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పవర్ స్టార్ క్రేజ్ అలాంటిది మరి. మరోవైపు శ్రీలంక లో భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ఆడుతుంది. ఇక మన యూత్ మ్యాచ్ చూడాలా లేక సినిమా నా అంటూ సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతున్నారు. ‘ వకీల్ సాబ్’ క్రేజ్ పై వస్తున్న టాప్ మిమ్స్ ఇవే.

Video Advertisement


End of Article

You may also like