తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యం విషమించింది అని ఆఖరి రోజులలో ఉన్నారని ,కొంతమంది అయితే ఏకంగా చనిపోయారనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి

Video Advertisement

తాజాగా ఒక కంపిని ఓపెనింగ్ కు కిమ్ విచ్చేసారు ।।కానీ అది కిమ్ కాదని అతని డూప్ ను పంపించారని ఇదివరకు నియంతలు కూడా అదే విధంగా చేసేవారని సోషల్ మీడియా లో పలు కధనాలు వినపడుతున్నాయి .

మాజీ బ్రిటిష్ సభ్యురాలు లూయిస్ మేన్స్ ఇది వరుకు తీసుకున్న ఫొటోలతో పోల్చితే కిమ్ పళ్ళ వరస తేడాగా ఉందని తన ట్విట్టర్ లో రెండు ఫోటోలు కలిపి ట్వీట్ చేసారు .అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో అంత దీని గురించే చర్చ నడుస్తుంది .కిమ్ కనపడగానే అసలు విషయం స్పష్టం అవుతుంది అనుకుంటే కొత్తగా మరికొన్ని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి..ఇన్ని ట్విస్టుల ఇంత సస్పెన్స్ ఏ సినిమాలో కూడా చూడలేదు కానీ కిమ్ మీద నెలకొన్న కధనాలు స్పై సినిమాలను తలపించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.