వధూవరులు దండలు మార్చుకుంటుండగా… హఠాత్తుగా ఓ వ్యక్తి వచ్చి చేసిన ఆ పనికి అంతా షాక్..!

వధూవరులు దండలు మార్చుకుంటుండగా… హఠాత్తుగా ఓ వ్యక్తి వచ్చి చేసిన ఆ పనికి అంతా షాక్..!

by Megha Varna

Ads

ఈ పెళ్లి లో జరిగిన సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఏదో హిందీ సినిమాల్లో చూపించినట్టు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెద్దలు పెళ్ళి నిశ్చయించారు.

Video Advertisement

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటున్న సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. దీనితో అక్కడున్న వాళ్లంతా కూడా అవాక్కయ్యారు. గోరఖ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది. పెళ్లి సమయంలో వధూ వరులిద్దరూ దండలు మార్చుకుంటూ ఉండగా వధువు మాజీ ప్రియుడు పెళ్లి మండపానికి వచ్చి ఆమె పెళ్లి చీర ముసుగు తొలగించి సింధూరాన్ని ఆమెకి పెట్టేసాడు.

తన మొహం ఎవరికీ కనిపించకుండా ఒక స్కార్ఫ్ ని కట్టుకొని జాగ్రత్త పడ్డాడు. వరుడు మరియు కుటుంబ సభ్యులు అంతా చూస్తుండగానే ఇది జరిగింది. పెళ్లికి వచ్చిన ఒకరు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. నెట్టింట ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.

watch video:


End of Article

You may also like