Home Filmy Adda “కమ్ బ్యాక్ ఎప్పుడు..?” అని అడిగిన ఫ్యాన్ కి… విజయ్ దేవరకొండ రిప్లై..! ఏమన్నారంటే..?

“కమ్ బ్యాక్ ఎప్పుడు..?” అని అడిగిన ఫ్యాన్ కి… విజయ్ దేవరకొండ రిప్లై..! ఏమన్నారంటే..?

by Megha Varna

ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.

భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితాలు ఈ సినిమాకి అందలేదు. లైగర్ సినిమా హిట్ అవ్వకపోవడం తో సినిమాను కొనుగోలు చేసిన వాళ్లకి నష్టాలు వచ్చాయి.

అయితే ఇప్పడూ ఎక్కడ చూసిన విజయ్ ని కమ్ బ్యాక్ ఎప్పుడు అని విజయ్ ని అడుగుతున్నారట. దానికి విజయ్ ఇచ్చే జవాబు ఏంటంటే.. ”కమ్ బ్యాక్ ఎప్పుడు అని అడిగే వాళ్లందరికీ ఒక్కటే చెప్తున్నాను. నేను ఎక్కడికీ వెళ్లలేదు కదా.. ఇక్కడే వున్న కదా” అని అంటున్నాడు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి సహజం అని అన్నాడు.

is vijay taking the movie which planned by ram charan and gautham tinnanuri..

నిజానికి ఇలాంటి పెద్ద సినిమాలో నటించడమే గొప్ప అవకాశం అని విజయ్ అన్నాడు. పైగా ఆయన పాత్రని ఆయన ఆస్వాదించునట్లు చెప్పాడు విజయ్. అంతేకాక ఈ సినిమా కోసం దేశమంతా ప్రచారం చేశారు అయితే దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విజయ్ దేవరకొండ అన్నాడు. రిస్క్ చెయ్యాలని. రిస్క్ చేయ‌క‌పోతే మ‌నం ఉన్న‌తిని కోరుకోవ‌టం లేదనే అని విజయ్ అన్నాడు. అలానే ఈ సినిమా వలన పూరి జగన్నాధ్ పైన విమ‌ర్శ‌లు కూడా వచ్చాయి. కానీ ఈ విమర్శలు వింటున్నా కూడా నిశబ్దం గానే ఉంటున్నాడు పూరి జగన్నాధ్.

You may also like