Home Filmy Adda నేను ఖరీదైన బట్టలు ధరిస్తూ ఉంటా…. నాకు ఆ బిరుదు వద్దు…!

నేను ఖరీదైన బట్టలు ధరిస్తూ ఉంటా…. నాకు ఆ బిరుదు వద్దు…!

by Sainath Gopi

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా ఉప్పేన వంటి విభిన్నమైన సినిమాలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు.ఒక తెలుగు తమిళ కాకుండా తెలుగు హిందీ ఎలా భాషతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.

 

తాజాగా విజయసేతుపతి జవాన్ సినిమాతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పుడు ఆ సినిమా తర్వాత కత్రినా కైఫ్ తో కలిసి మేరి క్రిస్మస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. కత్రినా కైఫ్ తో వర్క్ చేస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని,కత్రినా కైఫ్ అంటే ద ఎంతో అభిమానం అని,సెట్లో ఆమెని మొదటిసారి చూసినప్పుడు సంతోషాన్ని సరిగ్గా బయట పెట్టలేకపోయాను అని చెప్పుకొచ్చారు.

defamation suit filed against vijay sethupathi

ఇక మేరీ క్రిస్మస్ కదా అంశానికి వస్తే ఒక రాత్రి ఇద్దరు జీవితాలను ఎలా తలకిందులు చేసింది అనేకదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలియజేశారు. అయితే విజయ్ సేతుపతి ఇంకా మాట్లాడుతూ తనుకు సింప్లిసిటీ బిరుదు వద్దని తాను కాస్ట్లీ బట్టలే ధరిస్తూ ఉంటానని, తనకి కంఫర్ట్ గా ఉండే బ్రాండెడ్ బట్టలు వేసుకుంటానని అందరూ అనుకుంటున్నారు సింపుల్ గా ఉండనని చెప్పారు. దయచేసి సింపుల్ సిటీ అనే లేబుల్ తనకి వద్దని అన్నారు.

You may also like