“నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి.!” అంటూ విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.!

“నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి.!” అంటూ విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.!

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ ఇవాళ ఒక స్టోరీ షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ సోనీ టీవీలో ప్రసారం అయ్యే సూపర్ డాన్సర్ ప్రోగ్రాంలో సంచిత్ అనే ఒక కంటెస్టెంట్ పర్ఫామెన్స్ గురించి రాశారు. “నేను నా జీవితంలో చాలా అరుదుగా ఒక వ్యక్తి టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. నన్ను ఇప్పటి వరకు ఎమోషనల్ చేసిన ఒకే ఒక వ్యక్తి అరిజిత్ సింగ్. ఇప్పుడు ఈ పిల్లాడి వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను.”

Video Advertisement

“ఈ అబ్బాయి టాలెంట్ చూసి నేను ఎమోషనల్ అయ్యాను. ఇలా నేను అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. దేవుడు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి, కాపాడాలి అని కోరుకుంటున్నాను. నువ్వు నిజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. హాట్సాఫ్” అని విరాట్ కోహ్లీ రాశారు.

watch video :


End of Article

You may also like