Ads
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన నారప్ప సినిమా ఈరోజు ott లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సినిమాని థియేటర్స్ లో విడుదల చేసిఉంటే ఇంకా బాగుండు అని అనుకుంటున్నారు ఫాన్స్.
Video Advertisement
సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేయాలనీ ఒత్తిడి తెచ్చిన చివరికి ott లోనే విడుదల చేసి పంతం నెగ్గించుకున్నారు. చిన్న సినిమాలు వదిలి పెద్ద సినిమాలు అన్ని థియేటర్స్లోనే విడుదల చేయాలనీ నిర్మాతలు తీర్మానించిన ‘సినిమాని ఎక్కడ విడుదల చేయాలో అది పూర్తిగా నిర్మాత ఇష్టం.
భవిష్యత్ అంతా కూడా ott దే, తాను కూడా సొంతంగా ott కూడా పెట్టబోతున్నట్టు చెప్పారాయన. రానా తన మాట వినడని, సినిమాల విషయం లో ఏమి చేయాలో ఎలా చేయాలో పూర్తిగా తనకే వదిలేసానని చెప్పారు. దృశ్యం 2 ott కంటెంట్ అని సినిమా nacchi రీమేక్ రైట్స్ తీసుకున్న అని చెప్పారు. దృశ్యం-2 , విరాట పర్వం సినిమాలకి పాట్నర్స్ ఉన్నారని అయితే ఆ సినిమాలు ఎప్పుడన్నది ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
చివరి ఘడియల్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితం గా స్వర్గానికే వెళతారు.. అవేంటంటే..?
End of Article