నాలుగు భాషల్లో విశాల్ “చక్ర”

నాలుగు భాషల్లో విశాల్ “చక్ర”

by Mohana Priya

Ads

విశాల్ హీరోగా నటించిన సినిమా చక్ర. ఈ సినిమాకి ఎం. ఎస్. ఆనందన్ దర్శకత్వం వహించారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా, రెజీనా కసాండ్రా ఒక ముఖ్య పాత్రలో నటించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని విశాల్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించారు.

Video Advertisement

vishal chakra to release in four languages

చక్ర, విశాల్ – యువన్ శంకర్ రాజా కాంబినేషన్ లో వస్తున్న 10వ సినిమా. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన చక్ర సినిమా ఫిబ్రవరి 19 వ తేదీన థియేటర్లలోకి రానుంది.


End of Article

You may also like