Ads
విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న పాగల్ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమాకి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై, దిల్ రాజు తో కలిసి లక్కీ మీడియా అసోసియేషన్ ద్వారా బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాకి రథన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2020 లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సంవత్సరం పాగల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30 వ తేదీన థియేటర్లలోకి రానుంది.
End of Article