వాట్సాప్ ఏదో తేడాగా ఉందంట…? ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి!

వాట్సాప్ ఏదో తేడాగా ఉందంట…? ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి!

by Megha Varna

Ads

వాట్స్ యాప్ విడుదల ఐన కొద్ది కాలానికే విపరీతంగా జనం ఉపయోగించడం మొదలుపెట్టారు.అయితే చదువుకున్న వారైనా ,చదువులేని వారైనా ఎవరైనా గాని వాట్స్ యాప్ తెలియనవాళ్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.అయితే వాట్స్ యాప్ లో ఆన్ లైన్ , లాస్ట్ సీన్ ,టైపింగ్ చేస్తున్నట్లు ఇప్పటిదాకా కనిపించేది .అయితే ప్రస్తుతం ఇవేవి వాట్స్ యాప్ లో కనిపించట్లేదు.దీంతో వాట్స్ యాప్ పై విపరీతంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజన్లు.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

వాట్స్ యాప్ లో మనం చుసిన ఆఖరి సమయాన్ని అవతలవారికి చూపిస్తూ ఉంటుంది.అవతలివారు ఆఖరిసారిగా ఎప్పుడు చూసారో మనకి వాట్స్ యాప్ లో తెలిసిపోతుంది.ఆఖరిసారి చుసిన సమయాన్ని బట్టి వారు యాక్టీవ్ గా ఉన్నారా లేదా అనే విషయం మనకు అర్ధం అవుతుంది.అయితే ఇప్పుడు వాట్స్ యాప్ నుండి ఈ ఆప్షన్ ఒక్కసారిగా మాయం అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా ట్రోల్ల్స్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

చెప్పండి ప్రాబ్లెమ్ ఏంటి అని ఒకతను అడగగా వాట్స్ యాప్ లాస్ట్ సీన్ కనపడట్లేదు అని అవతలి వ్యక్తి సమాధానం చెప్తాడు.అయితే ప్రాబ్లెమ్ ఏంటి చెప్పమన్న అతను నాకు ఎప్పటి నుండో లాస్ట్ సీన్ కనపడట్లేదు అరుస్తున్నాన అని సమాధానం ఇచ్చినట్లు ఒక ట్రోల్ ఎడిట్ చేసారు.హీరో బాలకృష్ణ విచారిస్తున్నట్లుగా ఉన్న ఒక ఇమేజ్ మీద నో ఆన్ లైన్ ,నో లాస్ట్ సిన్,నో టైపింగ్ అని ఒక మీమ్ చేసారు.

ఢీ సినిమాలో మంచు విష్ణు ,సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్ లో వాట్స్ యాప్ నో సీన్ మేటర్ ను పెట్టి ఒక ట్రోల్ చేసారు.ఆ మార్క్ లాస్ట్ సీన్ రాకుండా ఏదో చేసుంటాడు అని మరొక ట్రోల్ ఎడిట్ చేసారు.ఈ వాట్స్ యాప్ నో ఆన్ లైన్ ,నో లాస్ట్ సీన్ ,నో టైపింగ్ అటు ఉంచితే వాట్స్ యాప్ మీద వచ్చిన ట్రోల్ల్స్ మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.


End of Article

You may also like