వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె ర్యాన్‌ జెనీవాలో మాట్లాడుతూ,గతంలో  పోలియో, మశూచిలను విజయవంతంగా పారద్రోలిన ఘనత భారత్‌దని,ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా ఉందని, ఆ నమ్మకం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉందని పేర్కొన్నారు.అలా తరిమికోట్టాలి అంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి అని కోరారు.

Video Advertisement