ఈ 2 స్టార్ హీరోయిన్లలో… “మహేష్ బాబు- రాజమౌళి” సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరు..?

ఈ 2 స్టార్ హీరోయిన్లలో… “మహేష్ బాబు- రాజమౌళి” సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరు..?

by Megha Varna

Ads

రాజమౌళి సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. దాని వివరాలను చూస్తే..

Video Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు కి సంబంధించి అప్డేట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరిని రాజమౌళి ఎంపిక చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

రాజమౌళి సినిమా అనే సరికి అందరి దృష్టి అక్కడే వుంది. ప్రస్తుతం ఇది స్రిప్ట్ స్టేజ్ లో వుంది. ప్రాజెక్ట్-కె సినిమాలో దీపికా పదుకుణె ప్రభాస్ సరసన నటిస్తోంది. అయితే రాజమౌళి కాల్ షీట్ అడగగా.. దీపికా ఓకేచెప్పినట్టు తెలుస్తోంది. 2023లో ఈ మూవీ SSMB 29గా సెట్ల మీదకి వెళ్తోంది.

రాజమౌళి సినిమా గురించి చూస్తే తన తండ్రి విజ‌యేంద్ర ప్రసాద్ తో రాజమౌళి స్క్రిప్ట్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు లో దీపికా ఉంటుందా..? నటిస్తుందా అనేది హాట్ టాపిక్ అయ్యిపోయింది. మరో పక్క చూస్తే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు అందాల తార అలియా భట్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

పైగా ఆమె సైన్ చేసేసినట్టు.. షూటింగ్ కూడా ఆమె బిడ్డకు జన్మనిచ్చేసాక స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరి దీపికా పదుకుణె ఈ సినిమాలో నటిస్తుందా లేదా అలియా భట్ నటిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులు ఆగితే కానీ మనకీ తెలీదు.

మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో SSMB 28 చేస్తున్నాడు. అది పూర్తి అయ్యాక రాజమౌళి సినిమా చేస్తాడని తెలుస్తోంది. SSMB 29 సినిమా టోరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో రాజమౌళి చెప్పారు. ఇది ఒక గ్లోబ‌ల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో రానుంది. నిజంగా ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏ.


End of Article

You may also like