Jyotika : జ్యోతిక జైలుకి వెళ్లిందా..? కారణమేంటి..?

Jyotika : జ్యోతిక జైలుకి వెళ్లిందా..? కారణమేంటి..?

by Megha Varna

హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. ఈ నటి కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది. ఇండస్ట్రీ లో సూర్య తో పరిచయం ఏర్పడ్డాక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత సూర్యని వివాహం చేసుకోవడం జరిగింది.

Video Advertisement

అయితే ఈమె దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఓ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నటించారు. ఆ సినిమాలో జ్యోతిక కొన్ని డైలాగులు చెప్పింది. ఆ డైలాగ్స్ హిందూ మతస్తులను కించపరిచే విధంగా ఉన్నాయని.. హిందూ మతస్తులు ఈమెపై మరియు చిత్ర దర్శకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Suriya Never Stopped Me From Working Post Marriage,” Says Jyotika | JFW Just for women

జ్యోతిక మాకు ఆలయాలు అయినా చెత్తకుప్పల అయినా రెండో సమానమే అని చెప్పడం వలన తీవ్ర దుమారం రేపింది. హిందూ మతస్తులుని ఇవి కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున వివాదం కూడా చోటు చేసుకుంది. నటి జ్యోతిక పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె జైలుకు కూడా వెళ్ళింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది.


You may also like