కరోనా ఎఫెక్ట్ : వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ప్రముఖ కంపెనీ.

కరోనా ఎఫెక్ట్ : వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ప్రముఖ కంపెనీ.

by Megha Varna

Ads

శాస్త్రవేత్తలకె సవాల్ విసిరిన కరోనా వైరస్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ప్రపంచాన్ని కూడా వణికిస్తుంది. ఇప్పటికీ కరోనా గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేక పోయినప్పటికీ అది మాత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దీని ప్రభావాన్ని 20 దేశాలలో గుర్తించారు.

Video Advertisement

ఇప్పటికీ దీనికి సరైన చికిత్స విధానాన్ని అన్ని కనుగొన లేక పోవడంచేత, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వీలైనంతగా జన సంచారంజనసంచారం నికి కి దూరంగా ఉండటమే దీనికి ప్రస్తుత పరిష్కారంగా భావిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ ఒక నిర్ణయం తీసుకుంది. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ట్విట్టర్ ఉన్నత అధికారి జెన్నిఫర్ క్రిస్టి తెలియజేశారు. తమ ఉద్యోగుల అందరి రక్షణ కొరకు డీప్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలో పనిచేస్తున్న తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తాం అని కోరారని, ఈ సదుపాయంని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులందరికీ కల్పిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్ని తెరిచే ఉంటాయని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తప్పనిసరి కాదని ఉద్యోగుల అనుకూలతను బట్టి కార్యాలయం నుంచి లేదా హోమ్ నుంచి వర్క్ చేయవచ్చు అని తెలిపింది


End of Article

You may also like