ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి లేదా నిలిపివేయబడాయి. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేసారు ఫెడరేషన్లకు ఓ లేఖ రాశారు. ఇక ఒలింపక్ ఆటలు వాయిదా పడటం అనేది ఈ టోర్నమెంట్ 124 చరిత్రలో తొలిసారి అన్న విషయం తెలిసిందే. జపాన్ ప్రభుత్వం ఇప్పటికే 12 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. కోవిడ్-19 కారణంగా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ ఏకంగా 2022 కు వాయిదా వేశారు
Video Advertisement
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లు వచ్చే ఏడాది జూలై 16 నుండి ఆగస్టు 1 వరకు ఫుకుయోకాలో జరగాల్సి ఉంది, కానీ బదులుగా 2022 లో మే 13-29 వరకు జరుగుతుందని అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌నకు వచ్చే సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ అడ్డంకిగా మారడంతో ఈ పోటీలను 2022 కి వాయిదా వేయక తప్పలేదు.