Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హెచ్చు సంఖ్యలో కేసులు నమోదు అయ్యి కలవర పెడుతున్నాయి. అయితే.. పరిస్థితి ఎలా మారుతున్నా.. చాలా మంది మాస్క్ లు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటి అని అడిగితె.. విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. ఇటీవల హెచ్ ఎం టివి కి చెందిన ఓ విలేఖరి పూలు అమ్ముకుంటున్న ఈ అక్కను మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది..
Video Advertisement
మాస్క్ ఎందుకు పెట్టుకోలేదమ్మా..? అంటే.. భయపడిన వాళ్ళకే కరోనా ఎక్కువ వస్తోంది.. అందుకే అప్పటినుంచి నేను మాస్క్ పెట్టుకోవడం మానేసాను అని చెపుతోంది.అలా అని ఎవరు చెప్పారు అంటే.. నేనే అనుకుంటున్నా అని సమాధానం ఇచ్చింది. మరీ ఇంత అమాయకం గా ఎలా ఉన్నారు అని అనిపిస్తోందా..? దయచేసి ఇలాంటి లాజిక్ లను ఫాలో అవ్వకుండా.. విధిగా మాస్క్ ధరించి , శానిటైజ్ చేసుకుంటూ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.
watch video:
https://www.instagram.com/p/CO-m5F7JYys/
End of Article