Ads
ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన హీరోలతో నటించారు . వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 మహేష్ బాబు – రష్మిక మందన
సరిలేరు నీకెవ్వరు – 21 సంవత్సరాలు
మహేష్ బాబు, రష్మిక కలిసి 2020 లో విడుదలైన సరిలేరు నీకెవ్వరులో నటించారు.
#2 నాగార్జున – నయనతార
బాస్, గ్రీకువీరుడు- 25 సంవత్సరాలు
అక్కినేని నాగార్జున, నయనతార మొదటిసారిగా కలిసి 2006లో వచ్చిన బాస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2013లో వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో నటించారు.
#3 చిరంజీవి – తమన్నా
సైరా నరసింహారెడ్డి – 34 సంవత్సరాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా మరొక హీరోయిన్ గా నటించారు.
#4 రవితేజ – నభా నటేష్
డిస్కో రాజా – 27 సంవత్సరాలు
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో ఒక రవితేజ పక్కన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా ఇంకొక రవితేజ పాత్ర సరసన పాయల్ రాజ్ పుత్ నటించారు.
#5 వెంకటేష్ – అంజలి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా – 26 సంవత్సరాలు
విక్టరీ వెంకటేష్, అంజలి కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా సినిమాల్లో నటించారు.
#6 సూర్య, సయేషా సైగల్
బందోబస్త్ – 22 సంవత్సరాలు
సూర్య, కలిసి సయేషా సైగల్ కలిసి కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన బందోబస్త్ సినిమాలో నటించారు.
#7 పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్
అజ్ఞాతవాసి – 26 సంవత్సరాలు
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ నటించగా ఇంకొక హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించారు.
#8 రజినీకాంత్ – అమీ జాక్సన్
రోబో 2.0 – 40 సంవత్సరాలు
రజినీకాంత్ గారు, అమీ జాక్సన్ కలిసి రోబో 2.0 లో నటించారు.
#9 విక్రమ్ – కీర్తి సురేష్
సామి స్క్వేర్ – 26 సంవత్సరాలు
విక్రమ్, కీర్తి సురేష్ కలిసి సామి కి సీక్వెల్ గా వచ్చిన సామి స్క్వేర్ లో నటించారు.
#10 బాలకృష్ణ – నటాషా దోషి
జై సింహ – 33 సంవత్సరాలు
బాలకృష్ణ హీరోగా వచ్చిన జైసింహ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార, ఇంకొక హీరోయిన్ గా హరిప్రియ నటించగా మరొక హీరోయిన్ పాత్రలో నటాషా దోషి నటించారు.
వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది తమ కంటే వయసులో చాలా తేడా ఉన్న హీరోలతో నటించారు. కానీ ఏదేమైనా వాళ్ళు యాక్టర్స్. కాబట్టి వారు ప్రొఫెషనాలిటీ కూడా ఎంతో గౌరవం ఇస్తారు.
End of Article