టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 23 మంది… లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 23 మంది… లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

by Mohana Priya

Ads

కెరీర్ స్టార్ట్ చేయడానికి వయసుతో సంబంధం లేదు అంటారు. అందుకే కొంతమంది తమ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా కష్టపడి వాళ్లు అనుకున్నది సాధిస్తారు. కొంతమంది ఒకవేళ తమకు ఏం చేయాలో ముందే తెలిసి ఉంటే చిన్న వయసులోనే వాళ్ళ కెరియర్ మొదలుపెడతారు.

Video Advertisement

అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోయిన్లు చదువుకునేటప్పుడే తమ నటనను మొదలుపెట్టారు. కొంతమంది తెలిసిన వాళ్ల వల్ల వస్తే, కొంతమంది అనుకోకుండా నటనా రంగం వైపు వచ్చారు. అలా టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్లు వీరే.

#1. శ్రీదేవి – మూండ్రు ముడిచ్చు – 13

#2. రమ్యకృష్ణ – వెల్లై మనసు – 14 సంవత్సరాలు


#3. తమన్నా – చాంద్ సా రోషన్ చెహ్రా – 15 సంవత్సరాలు


#4. నందిత రాజ్ – నీకు నాకు డాష్ డాష్ – 17 సంవత్సరాలు


#5. శ్రియా సరన్ – ఇష్టం – 19 సంవత్సరాలు


#6. ఖుష్బూ – ధర్మతిన్ తలైవన్ – 18 సంవత్సరాలు


#7. ఛార్మి – నీ తోడు కావాలి – 15 సంవత్సరాలు


#8. ఇలియానా – దేవదాసు – 19 సంవత్సరాలు


#9. త్రిష – జోడి(సహాయక పాత్ర) – 16 సంవత్సరాలు


#10. సిమ్రాన్ – సనమ్ హర్జాయి – 19 సంవత్సరాలు


#11. క్రితి శెట్టి – ఉప్పెన – 16సంవత్సరాలు


#12. అనూ ఇమాన్యుల్ – యాక్షన్ హీరో బిజు – 19 సంవత్సరాలు


#13. అనుపమ పరమేశ్వరన్ – ప్రేమమ్ – 18 సంవత్సరాలు


#14. అవికా గోర్ – ఉయ్యాల జంపాల – 16 సంవత్సరాలు

#15. సదా – జయం – 17 సంవత్సరాలు

#16. కృతిక జయకుమార్ – దృశ్యం – 18 సంవత్సరాలు

#17. మాళవిక నాయర్ – ఎవడే సుబ్రహ్మణ్యం – 19

#18. అమలాపాల్ – వీర సేకరణ – 19

#19. రోజా – చెంబరుతి – 19

#20. హన్సిక – దేశముదురు – 16

#21. శ్వేతా బసు ప్రసాద్ – కొత్త బంగారు లోకం – 17

#22. సయేశా సైగల్ – అఖిల్ – 17

#23. శ్రియ శర్మ – గాయకుడు – 17


End of Article

You may also like