Ads
ప్రస్తుతం వెబ్ సిరీస్ కి కూడా సినిమాలకి ఉన్నంత క్రేజ్ ఉంది. మన తెలుగులో కూడా ఎన్నో వెబ్ సిరీస్ వస్తున్నాయి. అందులో ఇటీవల రిలీజ్ అయ్యి పాపులర్ అయిన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. ఈ వెబ్ సిరీస్ లో చైతన్య, అనన్య హీరో హీరోయిన్లుగా నటించారు. పృథ్వి దర్శకత్వం వహించారు. 5 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ని గర్ల్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు.
Video Advertisement
ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, 21 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. అయితే ఒకవేళ మన సినిమాల్లో ఉన్న కొంత మంది హీరో హీరోయిన్ల వయసుని ఇలాగే రాస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
#1 మహేష్ బాబు – రష్మిక మందన
46 వెడ్స్ 25
#2 రజినీకాంత్ – ఎమీ జాక్సన్
70 వెడ్స్ 29
#3 వెంకటేష్ – అంజలి
60 వెడ్స్ 35
#4 నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్
61 వెడ్స్ 30
#5 చిరంజీవి – తమన్నా
65 వెడ్స్ 32
#6 రవితేజ – నభా నటేష్
53 వెడ్స్ 25
#7 పవన్ కళ్యాణ్ – అను ఇమాన్యుల్
49 వెడ్స్ 24
#8 రంగం
60 వెడ్స్ 15
#9 జూనియర్ ఎన్టీఆర్ – రమ్యకృష్ణ
50 వెడ్స్ 38
#10 నాని
8 వెడ్స్ 21
#11 బాలకృష్ణ – రాధిక ఆప్టే
61 వెడ్స్ 35
#12 వండర్ ఉమన్
5000 వెడ్స్ 36
End of Article