Ads
Nee Kannu Neeli Samudram Song Lyrics in Telugu & English: ఉప్పెన చిత్రం 2021 లో విడుదల అయి ఘన విజయం సొంతం చేసుకున్న సినిమా ! ఈ సినిమా విడుదలకి ముందే మ్యూజికల్ గా మంచి పేరు ని తెచ్చి పెట్టాయి. పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట మరీ విపరీతంగా ఆకట్టుకుంది ఈ పాటను శ్రీమణి లిరిక్స్ ఇవ్వగా, జావేద్ అలీ గారు పాడారు ఈ పాట ‘ ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్స్ లిరిక్స్ మీకోసం.
Video Advertisement
Nee Kannu Neeli Samudram Song Lyrics in Telugu & English:
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
నల్లనైన ముంగురులే.. ముంగురులే
అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే..
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని
లేకుండా కప్పాయిలే…
ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే.
జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే.
అల్లుకుంది వానజల్లులా ప్రేమే…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం…
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం…
చిన్ని ఇసుక గూడు కట్టినా..
నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చెరిపేటి కెరటాలు.. పుట్టలేదు తెలుసా…
ఆ గోరువంక పక్కన, రామ చిలుక ఎంత చక్కనా..
అంతకంటే చక్కనంట.. నువ్వుంటే నా పక్కనా…
అప్పు అడిగానే.. కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ..
చెప్పలేమన్నాయే… ఏ అక్షరాల్లో ప్రేమనీ…
నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం… ||2||
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం… ||2||
నీ అందమెంత ఉప్పెన.. నన్ను ముంచినాది చప్పున..
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా…
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా… నీ సవ్వడేదో చెప్పనా..
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా…
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని..
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని…
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ…
Nee Kannu Neeli Samudram Song Lyrics in English:
Nee Kannu Neeli Samudram…
Naa Manasemo Andutlo Padava Prayaanam… ||2||
Nee Navvu Muthyaala Haaram..
Nannu Teeraaniki Laageti Daaram, Daaram…. ||2||
Nallanaina Mungurule.. Mungurule.
Allaredo Repaayile.. Repaayile
Nuvvu Thappa Naakinko Lokanni
Lekunda Kappaayile…
Ghallumante Nee Gaajule… Nee Gaajule.
Jallumandi Naa Praaname.. Naa Praaname.
Allukundhi Vaana Jallulaa Preme…
Nee Kannu Neeli Samudram…
Naa Manasemo Andutlo Padava Prayaanam… ||2||
Nee Navvu Muthyaala Haaram..
Nannu Teeraaniki Laageti Daaram, Daaram…. ||2||
Chinni Isuka Goodu Kattinaa..
Nee Peru Raasi Pettinaa,
Dhaanni Cheripeti Kerataalu.. Puttaledu Thelusaa..
Aa Goruvanka Pakkana.. Raama Chiluka Entha Chakkana
Anthakante Chakkananta, Nuvvunte Naa Pakkanaa..
Appu Adigaane… Kottha Kottha Maatalanee
Thappukunnaye Bhoomi Paina Baashallannee..
Cheppalemannaaye Aksharaalloo Premani..
Nee Kannu Neeli Samudram…
Naa Manasemo Andutlo Padava Prayaanam… ||2||
Nee Navvu Muthyaala Haaram..
Nannu Teeraaniki Laageti Daaram, Daaram…. ||2||
Nee Andhamentha Uppena..
Nannu Munchinaadhi Chappunaa..
Entha Munchesinaa Thele Banthini Nenenanaa..
Chuttoo Entha Chappudochinaa..
Nee Savvadedho Cheppanaa..
Entha Daachesina Ninnu Jalladesi Pattanaa
Nee Oohale Oopiraina Pichhodini..
Nee Oopire Praanamaina Pillaadini..
Nee Prema Valalo Chikkukunna Chepanee…
also Check : LAAHE LAAHE SONG LYICS IN TELUGU AND ENGLISH
End of Article