Ads
మనం ఫేస్ బుక్ ఎందుకు ఓపెన్ చేస్తాం..? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా.. ఫ్రెండ్స్ ను ఆడ్ చేసుకోవడం.. వాళ్ళు షేర్ చేసేవి చూడడం.. మనం ఏదైనా మన ఫ్రెండ్స్ తో పంచుకోవడం.. మొదట్లో మనం ఫేస్ బుక్ ను ఇందుకోసమే ఓపెన్ చేసేవాళ్ళం.. కానీ.. ఇప్పుడు మనలో చాలామంది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఫేస్ బుక్ ఓపెన్ చేస్తున్నారంటే షాక్ అవ్వక్కర్లేదు.
Video Advertisement
మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి బోలెడన్ని మీమ్ పేజెస్ కూడా మొదలయ్యాయి. ఫన్నీ జోక్స్ దగ్గరనుంచి.. కరెంటు అఫైర్స్ తో పాటు.. సిట్యుయేషన్ కి తగ్గ మీమ్స్ ను కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ మనలని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. వీడియో ఎడిటింగ్.. ఓ సీన్ లేదా సాంగ్ ను తీసుకుని దానిని ఫన్నీ గా ఎడిట్ చేయడం ద్వారా ఎంటర్టైన్ చేయడం.. రాములమ్మా సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఎంతో సీరియస్ గా సాగే ఈ పాటను వీళ్ళు ఎలా ఫన్నీ గా ఎడిట్ చేశారో మీరే చూడండి..
Watch Video:
End of Article