“అ ఆ” మూవీ ని ఇన్నిసార్లు చూసాం.. కానీ ఈ 15 మిస్టేక్స్ ని మాత్రం ఎప్పుడు గమనించలేదు.. అవేంటో మీరూ చూడండి..!

“అ ఆ” మూవీ ని ఇన్నిసార్లు చూసాం.. కానీ ఈ 15 మిస్టేక్స్ ని మాత్రం ఎప్పుడు గమనించలేదు.. అవేంటో మీరూ చూడండి..!

by Anudeep

నితిన్, సమంత లు హీరో హీరోయిన్లు గా నటించిన “అ ఆ” సినిమా గుర్తుంది కదా.. “త్రివిక్రమ్” అనే మాటల మాంత్రికుడి కలం నుంచి జారిపడ్డ మరో ఆణిముత్యం ఇది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా చిన్నదే. కానీ, డైరెక్ట్ చేసిన విధానం, ఆకట్టుకునే డైలాగు లు ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమా లో మరో హీరోయిన్ గా నటించారు. అప్పటికే మలయాళ ప్రేమమ్ సినిమా అనుపమ ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసేసింది. ఈ సినిమా తో, అనుపమ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది.

Video Advertisement

a aa movie

ఈ సినిమా కి డైలాగ్ లు కాకుండా మరో ప్రధాన ఆకర్షణ సమంత. అనసూయ రామలింగం గా ఆమె పాత్ర ను ప్రత్యేకం గా తీర్చిదిద్దారు. గొప్పింటి కుటుంబం లో పుట్టి పెరిగిన అనసూయ రామలింగం ను, వారి కుటుంబం తో గొడవలున్న అనసూయ కు వరసకు బావ అయ్యే ఆనంద్ విహారి (నితిన్) ఒక పది రోజుల పాటు వారింటికి తీసుకెళ్తాడు. ఐతే, అనసూయ తల్లికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడతారు.

a aa 2

అనసూయ, ఆనంద్ విహారి ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏమి జరిగింది.. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసిందా…? ఈలోపు ఆనంద్ అనసూయను ఇంట్లో ఎలా దించాడు..? అనసూయ, ఆనంద ల ప్రేమను అనసూయ తల్లి ఒప్పుకుందా..? తన ప్రేమను ఆనంద్ ఎలా గెలిపించుకున్నాడు..? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఎంతగానో ఆకట్టుకునే విధం గా ఈ సినిమా ను రూపొందించారు. అయితే, ఈ సినిమాను ఎంతో అద్భుతం గా రూపొందించినప్పటికీ.. అక్కడక్కడా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. అవేంటో.. మీరూ ఈ కింద వీడియో లో చూసేయండి.

watch video:

https://youtu.be/GFGG9K34eV4


You may also like