ఉప్పెన మూవీ లో ఈ 18 తప్పులు గమనించారా..? అసలు మేకు లేకుండా డ్రెస్ ఎలా చినిగిందో..?

ఉప్పెన మూవీ లో ఈ 18 తప్పులు గమనించారా..? అసలు మేకు లేకుండా డ్రెస్ ఎలా చినిగిందో..?

by Anudeep

Ads

ఉప్పెన మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. కథ పాతదే అయినా.. కధనం కొత్తగా ఉండడం తో.. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా పాటలు కూడా బాగా ఆకట్టుకుని సినిమా కు మంచి హైప్ తీసుకొచ్చాయి. “నీ కళ్ళు నీలి సముద్రం పాట” ఎంత హిట్ అయిందో.. హీరోయిన్ కృతి శెట్టి కి అంత పాపులారిటీ తీసుకొచ్చాయి.

Video Advertisement

uppena mistakes 2

అన్నిటికంటే..ఈ సినిమా చూసాక మనం బేబమ్మ పాత్రకి బాగా కనెక్ట్ అయిపోయాం. “వీడు ముసలోడు అవ్వకూడదే..” అంటూ బేబమ్మ చెబితే మురిసిపోయాం. ఓ పేదింటి, వేరే కులం అబ్బాయి ఓ గొప్పింటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం.. ఆ పిల్ల తండ్రి వ్యతిరేకించడం, చివరకు వాళ్లిద్దరూ కలిసారా..లేదా..? అని చాలా మూవీస్ లో ఉన్న కామన్ పాయింట్ ఈ సినిమాలోనూ ఉంది.

uppena mistakes

కానీ.. ఈ సినిమా లో ఎదో మేజిక్ ఉండబట్టే అందరిని ఆకట్టుకుని హిట్ అయింది. మొదటి సినిమానే అయినా.. హీరో, హీరోయిన్లు ఇద్దరు పరిణతి తో నటించారు. అయితే.. ఇంత పర్ఫెక్ట్ గా తీసినా కూడా.. ఈ సినిమాలో కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి సినిమా కి ఎఫెక్ట్ అవుతాయి అని కాదు.. కాకపోతే ఊరికే ఒకసారి తెలుసుకోవడం కోసం అంతే.. అవేంటో మీరు కూడా ఈ కింద వీడియో లో చూసేయండి..

Watch video

https://youtu.be/59grxQBmNhQ


End of Article

You may also like