హీరోయిన్ ఇంట్రో సాంగ్స్ ఉన్న 23 సినిమాలు…లిస్ట్ చూసి మీ ఫెవరెట్ ఏంటో కామెంట్ చేయండి.!

హీరోయిన్ ఇంట్రో సాంగ్స్ ఉన్న 23 సినిమాలు…లిస్ట్ చూసి మీ ఫెవరెట్ ఏంటో కామెంట్ చేయండి.!

by Mohana Priya

Ads

అన్నీ చిన్న చిన్న విషయాలు కలిస్తేనే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ రూపొందుతుంది. సినిమా విషయంలో కూడా ఇదేమి మినహాయింపు కాదు. ఒక సినిమా అంటే అందులో చాలా విషయాలు కలవాలి. హీరో హీరోయిన్లు, మ్యూజిక్, డైలాగ్స్, ఫైట్స్ ఇవన్నీ మాత్రమే కాకుండా పాత్రల డిజైన్ విషయంలో కూడా డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే చాలా సినిమాల్లో హీరోలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉంటాయి. ఇది చాలా సాధారణమైన విషయం. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్ కి కూడా ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉన్నాయి. ఆ పాటలు ఏవో ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 మజ్ను – జారే జారే

#2 అరుంధతి – చందమామ నువ్వే, జేజమ్మ

#3 గజినీ – రహతుల్లా

#4 గీత గోవిందం – వచ్చిందమ్మా

#5 సైనికుడు – సొగసు చూడ తరమా

#6 అర్జున్ రెడ్డి – సుమనస వందిత

#7 రోజా – చిన్ని చిన్ని ఆశ

#8 రెబెల్ – గూగుల్ సెర్చ్ లోన

#9 వీర –  ఎక్కడెక్కడున్నాడో

#10 మిస్టర్ పర్ఫెక్ట్ – మొర వినరా

#11 పదహారేళ్ళ వయసు – సిరిమల్లె పువ్వా

https://www.youtube.com/watch?v=L9aY2AqgmIs

#12 సుకుమారుడు – మనసున నువ్వేలే

#13 ఒక్కడు – నువ్వేం మాయ చేశావో కానీ

#14 ఘర్షణ – ఏ చిలిపి కళ్ళలోన

#15 ప్రియురాలు పిలిచింది – పలికే గోరింకా

#16 మనసంతా నువ్వే – ఆకాశానా

#17 జయ జానకి నాయక – అందమైన సీతాకోకచిలుక

#18 పౌర్ణమి – ఎవరో చూడాలి

#19 పల్లకిలో పెళ్లికూతురు – నా పేరు చెప్పుకోండి

#20 గురుకాంత్ – మెరిసింది మేఘం

#21 భలే భలే మగాడివోయ్ – మొట్టమొదటిసారి

#22 మెరుపు కలలు – ఓ వాన పడితే

#23 పడి పడి లేచే మనసు – హృదయం జరిపే


End of Article

You may also like