Ads
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ల కాంబో లో వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా గత ఏప్రిల్ లోనే విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం, ఏపీ లో టికెట్ వ్యవహారం మొదలగు కారణాల వలన చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.
Video Advertisement
మొత్తానికి.. రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అందుకు తగ్గట్లే రిజల్ట్ కూడా వచ్చింది. సినిమా బాగా ఆకట్టుకోవడంతో పాటు.. ఓటిటి లో రిలీజ్ అయిన తరువాత కూడా మంచి ఫలితాన్ని సాధించింది. అయితే.. ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఒక మూవీ తీసేటప్పుడు చాలా విషయాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని కొన్ని మర్చిపోతూ ఉండడం సహజమే..
ఆ లెక్కన ఈ సినిమాలో కూడా కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేసారు అనిపిస్తుంది. దాదాపు 28 వరకు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. వీటివల్ల సినిమా కధకి ఎటువంటి అడ్డంకులు రావు. కానీ.. ఇది ఇలా ఉందేంటి..? అని చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల సినిమాకి ఎటువంటి నష్టం రాకపోయినా… ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంతే అని అనుకోవడమే. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటా అని ఆలోచిస్తున్నారా..? వాటిని మీరు ఈ కింద వీడియోలో చూసేయండి..
Watch Video:
https://youtu.be/O3htv8UJKVc
End of Article