ఈ సంవత్సరం జాతీయ అవార్డులను ఇవాళ ప్రకటించారు. భారతదేశంలో వచ్చిన అన్ని భాషల సినిమాలని అవార్డుల నామినేషన్ల జాబితాలోకి తీసుకొని, అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులను బహుకరిస్తారు.

Video Advertisement

అలా ఈ సంవత్సరం కూడా జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇందులో మన తెలుగు సినిమాలు కూడా సత్తా చాటడం విశేషం. ఒకటి కాదు. రెండు కాదు. చాలా విభాగాల్లో మన తెలుగు సినిమాలు ఈసారి అవార్డులు గెలుచుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో, అసలు ఈ సంవత్సరం ఏ క్యాటగిరీలో ఎవరికి అవార్డు వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

# ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప)

జాతీయ అవార్డులు ఇస్తున్న 69 సంవత్సరాలలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్.

# ఉత్తమ నటి – అలియా భట్ (గంగుబాయి కటియావాడి)

కృతి సనన్ (మిమి)

69 th national awards 2023 winners

# ఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి (మిమి)

# ఉత్తమ సహాయ నటి – పల్లవి జోషి (ద కాశ్మీర్ ఫైల్స్)

# ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ –  దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప),

ఎం ఎం కీరవాణి (RRR)

69 th national awards 2023 winners

# ఉత్తమ ఫీచర్ ఫిలిం – రాకెట్రీ – ద నంబి ఎఫెక్ట్

# ఉత్తమ చిత్రాలు

 • ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన
 • ఉత్తమ మిస్సింగ్ చిత్రం – బూంబా రైడ్
 • ఉత్తమ అస్సామీ చిత్రం – అనూర్
 • ఉత్తమ బెంగాలీ చిత్రం – కల్‌కోహో
 • ఉత్తమ హిందీ చిత్రం – సర్దార్ ఉదమ్
 • ఉత్తమ కన్నడ చిత్రం – 777 చార్లీ
 • ఉత్తమ గుజరాతీ చిత్రం – చెలో షో
 • ఉత్తమ మైథిలి చిత్రం – సమనంతర్
 • ఉత్తమ మరాఠీ చిత్రం – ఏక్దా కే జాలా
 • ఉత్తమ మలయాళ చిత్రం – హోమ్
 • స్పెషల్ జ్యూరీ అవార్డు – షేర్షా

# ఉత్తమ ఎడిటర్ – సంజయ్ లీలా భన్సాలి (గంగుబాయి కటియావాడి)

# ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – RRR

# ఉత్తమ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్ (RRR)

69 th national awards 2023 winners

# ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – RRR

# ఉత్తమ రచయిత – చంద్రబోస్ (కొండ పొలం)

69 th national awards 2023 winners

# ఉత్తమ గాయని – శ్రేయ ఘోషల్ (మాయవా ఛాయవా – ఇరవిన్ నిళల్)

# ఉత్తమ గాయకుడు – కాలభైరవ (కొమరం భీముడో – RRR)

the reason why RRR got oscars for NAtu natu..!!

ఉత్తమ క్రిటిక్ అవార్డుని తెలుగు నుండి పురుషోత్తమాచార్యులు అందుకున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా సినిమాకి ఉన్న చాలా విభాగాల్లో చాలామంది ఈ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ని అభినందిస్తున్నారు.

ALSO READ : ఈ ఫోటోలో అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి భారత దేశంలోనే గొప్ప నటుడు అయ్యాడు..! ఎవరో తెలుసా..?