Ads
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ రోజు రోజుకు యంగ్ గా మారిపోతోంది. ఆయనకు నలభై ఏళ్ళు దాటాయంటే ఎవ్వరూ నమ్మరు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ తక్కువేమి కాదు. ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే మహేష్ పైన మనసు పారేసుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారండోయ్..
Video Advertisement
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు షేర్ చేస్తున్న ఫోటోలను చూస్తుంటే నిజంగానే మతి పోతుంది. రోజు రోజుకు వయసు తగ్గిపోయినట్లు కనిపిస్తున్నారు మహేష్. మరి అంత మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చర్యం ఏమి లేదు. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా మూవీ యూనిట్ ఓ వీడియో ను షేర్ చేసింది. ఇందులో ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మహేష్ చుట్టూ అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు ఎలా ఉన్నారో చూడండి నమ్రత మేడం.. అంటూ నెటిజన్స్ ఫన్నీ గా మీమ్స్ చేస్తున్నారు. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.
#3.
#4.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article