Home Filmy Adda Pawan Kalyan: పవన్ సినిమాతోనే.. కొడుకు అకీరానందన్ ఎంట్రీ..?

Pawan Kalyan: పవన్ సినిమాతోనే.. కొడుకు అకీరానందన్ ఎంట్రీ..?

by Anudeep

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే ఇతర హీరోకి లేదు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ మరోవైపు సినిమాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. “హరి హర వీరమల్లు” అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది.

akira

ఈ సినిమాతోనే పవన్ వారసుడు అకిరా నందన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని సోషల్ మీడియాలో కధనాలు హోరెత్తుతున్నాయి. అకిరా నందన్ ఎంట్రీ కోసం క్రిష్ ఓ అదిరిపోయే పాత్రను క్రియేట్ చేశారట. తండ్రి సినిమాలోనే కొడుకు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలలో కనిపించడంతో ఫాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన “ఇష్క్ వాలా లవ్” అనే సినిమాలో అకిరా బాల నటుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఓ మరాఠి సినిమాలో కూడా అకిరా నటించాడు.

You may also like