Home Filmy Adda “ఇలాంటి సినిమాలు థియేటర్లో ఎందుకు రిలీజ్ చెయ్యరు..?” అంటూ జైభీమ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఇలాంటి సినిమాలు థియేటర్లో ఎందుకు రిలీజ్ చెయ్యరు..?” అంటూ జైభీమ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

జైభీమ్ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. లాయర్ చంద్రు రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అంటూ చాలానే వారలు వచ్చాయి. లాయర్ గా సూర్య పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై మరింత ఎక్కువగా అంచనాలు పెరిగాయి.

trending trolls on jaibhim

సినిమాకి ఎంతో ముఖ్యమైన చంద్రు పాత్ర పోషించిన సూర్యకి కూడా మళ్లీ ఒక మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. అడ్వకేట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయారు సూర్య. అలాగే మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, మరొక హీరోయిన్ రజిషా విజయన్ కూడా బాగా నటించారు. అక్కడ అక్కడ కొంచెం డల్ గా అనిపించినా కూడా, స్టోరీ చాలా బలంగా ఉండడంతో అలాంటి పొరపాట్లు ఏవి పెద్దగా కనిపించవు. చివరికి ఏమవుతుంది అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది.

#1.

trending trolls on jaibhim

#2.

trending trolls on jaibhim

#3.

trending trolls on jaibhim

#4.

trending trolls on jaibhim

#5.

trending trolls on jaibhim
సూర్యతో పాటు ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంది. చిన్నతల్లి పాత్ర. లిజోమోల్ జోస్ ఈ పాత్రలో నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పడం బెటర్. ఆమె భర్త గా నటించిన రాజన్న అనుకోని పరిస్థితుల కారణంగా జైలుకి వెళ్ళాల్సి రావడంతో ఏమి చెయ్యాలో తెలియక అడ్వొకేట్ చంద్రు సాయం కోరుతుంది. ఈ పాత్ర లో నటించిన లిజోమోల్ కు చాలా మంచి పేరు వస్తోంది.

#6.

trending trolls on jaibhim

#7.

trending trolls on jaibhim

#8.

trending trolls on jaibhim

#9.

trending trolls on jaibhim

#10.

trending trolls on jaibhim

 

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల అయింది. అయితే అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో వైపు హీరో సూర్య గతంలో సూరారై పోట్రు సినిమాతో.. ఇప్పుడు జై భీం సినిమాతో ప్రైమ్ కు మంచి రెస్పాన్స్ ని తీసుకొచ్చారు అంటూ సోషల్ మీడియా లో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై ట్రెండ్ అవుతున్న మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

 

You may also like