ఆ హీరోయిన్ల తో రవిబాబు మూడు సినిమాలు చొప్పున ఎందుకు చేసాడు..?

ఆ హీరోయిన్ల తో రవిబాబు మూడు సినిమాలు చొప్పున ఎందుకు చేసాడు..?

by Megha Varna

Ads

రవి బాబు ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే “అల్లరి” తో డైరెక్టర్ గా మారాడు. ఇప్పటికే కొన్ని కామెడీ సినిమాలు, కొన్ని థ్రిల్లర్ సినిమాలు డైరెక్ట్ చేశాడు రవిబాబు.

Video Advertisement

 

అవును, లడ్డు బాబు, అవును 2 కూడా రవిబాబు డైరెక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ మూడు సినిమాలకు కూడా పూర్ణ హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలుసు. వరుసగా మూడు చిత్రాలను రవి బాబు పూర్ణ తో చేయడంపై పలు రూమర్లు కూడా వచ్చాయి. రవిబాబు ఏ నటితోనూ ఏ ఒక్క రోజు కూడా షూటింగ్ పేకప్ చెప్పాక మళ్ళీ కాల్ చేయడం జరగలేదు.

Ravibabu: భూమిక వలన రవిబాబు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారట.. ఎందుకో తెలుసా ?? | News Orbit

కానీ పూర్ణ మరియు భూమికతో కూడా మూడు సినిమాలు రవిబాబు చేశాడు. అయితే దానిపై రవిబాబు మాట్లాడుతూ.. నేను భూమికతో మూడు సినిమాలు చేశాను. ఆ తర్వాత పూర్ణ తో మూడు సినిమాలు చేస్తాను అని అన్నాడు. మామూలుగా షూటింగ్ పేకప్ చెప్పాక ఏ రోజూ నేను మళ్లీ హీరోయిన్ కి కాల్ చేయలేదు.

Purna |

అలానే ఆ టైంలో హీరో హీరోయిన్ నుంచి కానీ అసిస్టెంట్ దగ్గర నుండి కానీ ఫోన్స్ వచ్చినా ఆన్సర్ చేయను అని అన్నాడు. అలానే తను ట్యాలెంట్ ని మాత్రమే చూస్తాను అని అన్నాడు. పూర్ణతో మూడు సినిమాలు చేయడానికి కారణం కేవలం అభినయంని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశానని రవిబాబు చెప్పాడు.


End of Article

You may also like